ETV Bharat / state

ఆటో బోల్తా... తల్లీ కుమారుడికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడు తీవ్రంగా గాయపడిన ఘటన... తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడి ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి.

తల్లీ కుమారుడికి తీవ్రగాయాలు
author img

By

Published : Jul 28, 2019, 8:53 PM IST

తల్లీ కుమారుడికి తీవ్రగాయాలు

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మురారి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో కొడవలిలో జరిగిన శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో రత్నం అనే మహిళతో పాటు.. ఆమె కొడుకు వివేక్ తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో ప్రయాణిస్తున్న మిగిలిన కుంటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

మహిళ మెడలోంచి గొలుసు చోరీ కేసు ఛేదించిన పోలీసులు

Intro:Ap_cdp_47A_28_valmikulni_ST jabitalo_cherchali_Av_Ap10043
k.veerachari, 9948047582
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేవరకు ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా చేపట్టాలని వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కడప జిల్లా రాజంపేట లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వాల్మీకుల ఎస్టీ సాధన సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘంలో నాయకత్వం వహించే వారు ఏ పార్టీకి చెందిన వారు కాకుండా ఉండాలని సూచించారు. రాజకీయాలకు చెందిన వారు ఉంటే సంఘాన్ని ఎన్నికల సమయంలో ఆయా పార్టీలకు లాభం చేకూర్చేలా చూస్తారని పేర్కొన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందన్నారు. ఇటీవల పాదయాత్ర సమయంలో కూడా వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే అధికారం రాష్ట్రానికి ఉండదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తెలిపారన్నారు. అయినా కొందరు సంఘం నాయకులు మంత్రుల వద్దకు, వివిధ పార్టీల నాయకుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ఇది తేల్చాల్సింది కేంద్రమే కనక ప్రధానమంత్రి మోదీ దృష్టికి సమస్యలు తీసుకెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల నుంచి వాల్మీకి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Body:వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

Conclusion:వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు ఈశ్వరయ్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.