తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి, పులిదిండి గ్రామాల్లో నాటుసారా విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 35 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై నరేష్ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు.
ఇవీ చదవండి: మంత్రి స్వగ్రామంలో మద్యం, పేకాట శిబిరాలు...అడ్డుకున్న పోలీసులపై దాడి