ఇవి చదవండి
ఆత్రేయపురం వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు - VADAPALLU_VENKANNA
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
భక్తులతో కిటకిటలాడుతున్న ఆత్రేయపురం వెంకన్న ఆలయం
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. 7 శనివారం నోము నోచుకునే భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంగోవింద నామస్మరణతో మారుమ్రోగాయి స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అన్నీ క్యూలైన్లు నిండిపోయాయి.భక్తులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇవి చదవండి
sample description