ఇవీ చదవండి.
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి : మార్గాని భరత్
వైకాపా అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలను అమలు చేస్తాం. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తాం. - రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి
రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ అభ్యర్థి
వైకాపా అధికారంలోకి వస్తే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పట్టణంలోని ఫ్లైఓవర్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి.
Mumbai, Mar 20 (ANI): On the occasion of Holika Dahan, two effigies are placed in Mumbai which is set to aflame to mark victory of good over evil. The effigy of Jaish-e-Mohammed (JeM) chief Masood Azhar and an online game PUBG, are placed in Worli. The two statue signifies the two different message on one hand the effigy of Masood Azhar shows the sign of victory over evil and on the other hand the effigy of online game PUBG throws the message that how the game has taken the lives of the youth and how much harmful it is for young generations.