ETV Bharat / state

ఈ నెల 27న అన్నవరం నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం - annavaram new trust board meeting latest news

అన్నవరం నూతన ధర్మకర్తల మండలి మొదటి సమావేశం ఈ నెల 27న జరగనుంది. ఫిబ్రవరి 29న సభ్యులంతా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం లాక్​డౌన్​ కారణంగా ఇప్పటివరకు వీరు సమావేశం నిర్వహించలేదు. మండలి ఛైర్మన్​ చైన్నెలో ఉండటం వల్ల ఆయన వీడియో కాన్పరెన్స్​లో సభ్యులతో చర్చించనున్నారు.

annavaram trust board meeting to be held on 27th june
జూన్​ 27వ తేదీన నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం
author img

By

Published : Jun 23, 2020, 8:28 AM IST

ఈ నెల 27న అన్నవరం దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి మొదటి సమావేశం జరగనుంది. సభ్యులతో ఛైర్మన్​ రోహిత్​ వీడియో కాన్ఫరెన్స్​లో చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం ఛైర్మన్​ చెన్నైలో ఉన్నారు. అక్కడ లాక్​డౌన్​ కారణంగా అన్నవరం వచ్చే అవకాశం లేదు. సమావేశానికి హాజరుకాలేని సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

అన్నవరం దేవాలయంలో ఈ-హుండీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.