అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం రూ. 1.61 కోట్లు - అన్నవరం దేవస్థాన వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీకి రూ. 1.61 కోట్లు ఆదాయం సమకూరింది. గత 37 రోజుల హుండీల ఆదాయాన్ని లెక్కించారు. బంగారు, వెండి ఆభరణాలు, విదేశీ డాలర్లతో ఎక్కువ ఆదాయం సమకూరింది. మరోవైపు కరోనా ప్రభావంతో హుండీల లెక్కింపులో సిబ్బంది మాస్కులు ధరించారు.
Annavaram Satyanarayana Swamy Hundi earns Rs. 1.61 crores in east godavari