ETV Bharat / state

ఘనంగా అన్నవరం సత్యదేవుని ప్రాకార సేవ - prakara seva

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవ వైభవంగా జరిగింది.

ఘనంగా సత్యదేవుని ప్రాకార సేవ
author img

By

Published : Apr 20, 2019, 3:08 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా స్వామివారిని, అమ్మవార్లను వెండి తిరుచ్చిపై ఆశీనులు చేసి ప్రధానాలయం చుట్టూ 3సార్లు ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

ఘనంగా సత్యదేవుని ప్రాకార సేవ

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా స్వామివారిని, అమ్మవార్లను వెండి తిరుచ్చిపై ఆశీనులు చేసి ప్రధానాలయం చుట్టూ 3సార్లు ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

ఘనంగా సత్యదేవుని ప్రాకార సేవ

ఇదీ చదవండి

చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జగన్

Intro:Ap_Vsp_91_20_Cbn_Bday_Organ_Donation_Ab_C14
కంట్రిబ్యూటర్ : కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖలో 69 మంది అవయవ దానం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.


Body:తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ నేతృత్వంలో విశాఖలో 69 మంది అవయవ దానం ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. అవయవ దానం చేయడం ద్వారా మనిషి మరణించిన తర్వాత కూడా జీవించే అవకాశం ఉందని ఇది కేవలం మనిషి జన్మకు మాత్రమే సాధ్యమని ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. ఇటీవల తనువు చాలించిన తన కుమారుడు ఆదారి చైతన్య భూషణ్ (5ఏళ్ళు) స్పూర్తిగా ఇంతమంది అవయవదానం చేసే మహా యజ్ఞాన్ని చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన వారందరినీ పలువురు అభినందించారు. అనంతరం ఈ పత్రాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ విశాఖపట్నం ప్రతినిధులకు అందించారు.


Conclusion:ఈనెల 27న విశాఖ నగరంలో జరగనున్న జీవన్ నేత్ర విద్యాలయ వేడుకలకు హాజరుకానున్న చినజీయర్ స్వామి చేతుల మీదగా అవయవ దానం చేసిన వారందరికీ ధ్రువీకరణ పత్రాలు అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.


బైట్: ఆడారి కిషోర్ కుమార్, తెదేపా నాయకులు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.