ETV Bharat / state

సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు ప్రారంభం - bhaktulu

అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు.

అన్నవరం
author img

By

Published : May 14, 2019, 7:42 PM IST

సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు ప్రారంభం

కలియుగ వైకుంఠం అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు. వివిధ రకాల పుష్పాలతో ఎంతో సుందరంగా అలంకరించారు. అన్వేటి మంటపంలో సీతారాముల చెంతనే ఆసీనులను చేసి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్తైదువులు పసుపు కొమ్ములు దంచారు.

ఇది కూడా చదవండి.

ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంపై ఆరా..

Intro:AP_ONG_92_12_SAGAR_KALUVALO_GURTHU_TELIYANI_MRUTADEHAM_AV_C10

సంతనూతలపాడు ........
కంట్రిబ్యూటర్ సునీల్

* సాగర్ కాలవలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి గ్రామంలో సాగర్ మేజర్ కాలువ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఆదివారం సాగర్ కాలంలోని మూడో గేటు వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల ప్రజల దగ్గర వివరాలు సేకరించారు మృతుడు కాలువలో పరిసర ప్రాంతాల్లో ఈతకు వచ్చి చనిపోయి ఉంటారని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.