తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయం ఫల, పుష్ప సోయగాలతో కొత్త శోభ సంతరించుకుంది. స్వామి వారి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆలయాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు. దర్శనానికి వచ్చే భక్తులు చూపు మరోవైపు తిప్పుకోలేనంతగా సుందరంగా ఆలయాన్ని ఆలంకరించారు.
ఇది కూడా చదవండి.