రాజోలులో అన్న క్యాంటీన్ - east godavari
తూర్పుగోదావరి జిల్లా రాజోలు గ్రామంలో అన్న క్యాంటీన్‌కు శంకస్థాపన జరిగింది. 37 లక్షలతో దీనిని నిర్మించనున్నారు.
అన్న క్యాంటీన్‌కు శంకుస్థాపన
Intro:av
Body:తూర్పు గోదావరి జిల్లా రాజోలు గ్రామంలో అన్న క్యాంటీన్ కు రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్మించారు దీనిని రూ 37 లక్షలతో నిర్మిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో గోదావరి డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ భూపతి రాజు వర్మ తాసిల్దార్ రామలక్ష్మి ఎంపీడీవో బాబ్జి రాజు ఉద్యాన విశ్వవిద్యాలయం బోర్డు డైరెక్టర్ బోనం నాగేశ్వరావు తెదేపా నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Conclusion: