తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చండ్రేడు గ్రామంలో పేదలకు అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం, కూరగాయలు అందించారు. స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు వీటిని సమకూర్చారు.
ఇదీ చూడండి: