తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన చిత్రకారుడు పెన్సిల్తో అద్భుతమైన చిత్రాలు గీసి ఔరా అనిపిస్తున్నారు. సత్యశివప్రసాద్ డిగ్రీ పూర్తి చేసి... అమలాపురంలో స్టీల్ వ్యాపారం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి ఆయనకు చిత్రకళ అంటే ప్రాణం. పాఠశాల స్థాయి నుంచి పలు బొమ్మలు గీసి జాతీయస్థాయిలో 30కిపైగా అవార్డులు సొంతం చేసుకున్నారు. వృత్తిరీత్యా వ్యాపారం చేస్తూనే.. తీరిక సమయాల్లో చక్కటి చిత్రాలను గీస్తున్నట్లు సత్యశివప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండీ... 'తప్పులు సరి చేసి నూతన జాబితా విడుదల చేయండి'