ETV Bharat / state

అమ్మఒడి నగదు పాఠశాలకు విరాళం - amma vodi amount donation in east godavari

అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన నగదులో రూ.1000 చొప్పున తమ పిల్లలు చదువుతున్న పాఠశాలకు విరాళంగా అందించారు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ వంతుగా ఈ సాయం చేశామన్నారు. నిన్న జరిగిన గణతంత్ర వేడుకల్లో ఉపాధ్యాయులకు నగదు అందించారు.

Amma vodi amount donation to school in east godavari
అమ్మఒడి నగదు పాఠశాలకు విరాళం
author img

By

Published : Jan 27, 2020, 12:29 PM IST

అమ్మఒడి నగదును పాఠశాలకు విరాళమిచ్చిన తల్లిదండ్రులు

తూర్పుగోదావరి జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన కర్రి సుబ్బారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం అందించిన అమ్మఒడి నగదులో కొంత మొత్తాన్ని పాఠశాల అభివృద్ధికి విరాళంగా అందించారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఆ నగదును పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు ఉపయోగిస్తామని ప్రధాన ఉపాధ్యాయురాలు మాణిక్యాంబ తెలిపారు.

ఇదీ చదవండి:

రేషన్‌ కార్డులు, పింఛన్లలో అనర్హుల గుర్తింపు

Intro:Ap_Rjy_71_26_Ammaoodi_parents_School_Donation_avd_Ap10110

తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా వచ్చిన 15 వేల రూపాయల లో తమ పిల్లలు చదువుతున్న పాఠశాలకు తమ వంతు సాయంగా వెయ్యి రూపాయలు విరాళాలు అందజేశారు పాఠశాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఈ సాయం సహాయపడుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు

తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన లో కర్రీ సుబ్బారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థిల తల్లిదండ్రులు ఈ విరాళాలు అందజేశారు సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు ఈ విరాళాల ద్వారా పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మాణిక్యాంబ అన్నారు

విరాళం అందించిన ఈ పాఠశాలకు దాతల సహకారం కూడా ఉంది గ్రామానికి చెందిన ప్రగతి రామారెడ్డి అనే దాత ప్రోత్సాహంతో మరింత మంది దాతలు ముందుకు వచ్చారుపాఠశాల అభివృద్ధికి పాటుపడ్డారు మండలంలోని ఉత్తమ ఆదర్శ పాఠశాల గా నిలిచింది ఇలా ప్రతి ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా అభివృద్ధి చెందాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు

Body:Ap_Rjy_71_26_Ammaoodi_parents_School_Donation_avd_Ap10110
బైట్స్:- విద్యార్థుల తల్లులు

Conclusion:Ap_Rjy_71_26_Ammaoodi_parents_School_Donation_avd_Ap10110

తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా వచ్చిన 15 వేల రూపాయల లో తమ పిల్లలు చదువుతున్న పాఠశాలకు తమ వంతు సాయంగా వెయ్యి రూపాయలు విరాళాలు అందజేశారు పాఠశాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఈ సాయం సహాయపడుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు

తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన లో కర్రీ సుబ్బారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థిల తల్లిదండ్రులు ఈ విరాళాలు అందజేశారు సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు ఈ విరాళాల ద్వారా పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మాణిక్యాంబ అన్నారు

విరాళం అందించిన ఈ పాఠశాలకు దాతల సహకారం కూడా ఉంది గ్రామానికి చెందిన ప్రగతి రామారెడ్డి అనే దాత ప్రోత్సాహంతో మరింత మంది దాతలు ముందుకు వచ్చారుపాఠశాల అభివృద్ధికి పాటుపడ్డారు మండలంలోని ఉత్తమ ఆదర్శ పాఠశాల గా నిలిచింది ఇలా ప్రతి ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా అభివృద్ధి చెందాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.