ఇవి చదవండి
పింఛన్ లబ్ధిదారులందరికీ చంద్రబాబు పెద్ద కొడుకు! - kcr
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం చేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలూ 2 వేల రుపాయల పింఛను ఇవ్వడం లేదన్నారు.
అమలపురంలో మంత్రి లోకేశ్ ఎన్నికల ప్రచారం
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం చేశారు. రైతాంగాన్ని ప్రభుత్వంఅన్ని విధాలుగా ఆదుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు.మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలూ 2 వేల రుపాయల పింఛను ఇవ్వడం లేదని విమర్శించారు. పింఛను తీసుకుంటున్న వాళ్లు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని స్పష్టం చేశారు. లబ్ధిదారులు చంద్రన్నను పెద్దకొడుకుగా భావిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పేవారికి ఓటేస్తారా.. అండగా ఉండేవారికి ఓటేస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. పసుపు - కుంకుమ నగదుతో మహిళలు పట్టుచీరలు కొనుక్కుంటున్నారని చెప్పారు.
ఇవి చదవండి
New Delhi, Mar 28 (ANI): American actor Angelina Jolie is gearing up to make her debut in the world of superhero films. The Oscar-winning actor is in talks to star in Marvel Studio's 'The Eternals', a superhero team adventure feature, reported The Hollywood Reporter. The film is being helmed by Chloe Zhao. Created by Jack Kirby in 1976, the story of the upcoming movie is set millions of years ago when the cosmic beings, known as the Celestials, genetically experimented on humans to create super-powered individuals known as the Eternals along with the villainous Deviants, reported Variety. The two groups went on to battle with each other throughout history. The Eternals also fought with Greek, Roman and Norse deities before leaving the Earth to explore the stars. Zhao's credits include 'The Rider' and 'Songs My Brothers Taught Me'. The script will be written by Matthew and Ryan Firpo. The upcoming superhero film is being produced by Marvel Studios Chief Kevin Feige. The actor's upcoming projects also include 'Come Away', a fantasy drama being directed by Brenda Chapman.