ETV Bharat / state

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలి' - ప్రజలంతా ఏకం కావాలి

ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలపై ఉద్యమించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఏఐకేఎమ్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఆదివాసుల భూ హక్కుల కోసం ఉద్యమించి ప్రాణాలర్పించిన వారిని స్మరిస్తూ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో సభ నిర్వహించారు.

AIKMS calls for protest on Central and state governments
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలి'
author img

By

Published : Nov 7, 2020, 8:50 PM IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు పల్లాల లచ్చిరెడ్డి, అఖిల భారత రైతు కూలి సంఘ రాష్ట్రనాయకులు కంగాల బాలుదొర పిలుపునిచ్చారు. ఆదివాసుల భూ హక్కుల కోసం ఉద్యమించి ప్రాణాలర్పించిన వారిని స్మరిస్తూ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దొర చింతలపాలెంలో సమావేశమయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయని విమర్శించారు. ప్రజలంతా ఏకం కావాలన్నారు. అనంతరం అమరుల స్థూపానికి నివాళులర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

'ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.