ETV Bharat / state

కరోనా నియంత్రణకు అధికారుల విస్తృత చర్యలు

తూర్పు గోదావరి జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రమాదాన్ని నివారించేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలంతా కరోనా నియంత్రణ చర్యలకు సహకరించాలని కలెక్టర్ మురళీధర్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

actions of the authorities to control the corona
కరోనాను నియంత్రించేందుకు అధికారుల చర్యలు
author img

By

Published : Jul 14, 2020, 2:24 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అధికారులు జాగ్రత్త చర్యలను మరింత ముమ్మరం చేశారు. కాకినాడ నగరం, గ్రామీణ మండలం, రాజమహేంద్రవరం మండలాలతో పాటు కోనసీమలోను ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు.

రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో.. ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయలను మాత్రం నిబంధనల మేరకు అనుమతించారు. ప్రజలంతా కరోనా నియంత్రణ చర్యలకు సహకరించాలని కలెక్టర్ మురళీధర్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

మాజీమంత్రి అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.