ETV Bharat / state

రసాభాసగా ప్రజాప్రతినిధుల సమావేశం

కాకినాడలో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేసం రసాభాసగా ముగిసింది. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవటంపై శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేయగా...తెదేపా ఎమ్మేల్యే బుచ్చయ్యచౌదరి, భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

author img

By

Published : Jun 26, 2019, 5:42 PM IST

రసాభాసగా ప్రజాప్రతినిధుల సమావేశం

ప్రోటోకాల్ ప్రకారం తనకు కేటాయించిన సీట్లో అధికారులు కూర్చోవటంపై శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశం సకాలంలో ప్రారంభం కావకపోవటంపై రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. ఉదయం 11 గంటలకు సమావేశమని చెప్పిన కలెక్టర్ సమయానికి రాకపోవటం సరికాదన్నారు. జడ్పీ ఛైర్మన్ నవీన్​ను సమావేశానికి ఆహ్వానించకపోవటంపై మండిపడ్డారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం పద్ధతికాదన్నారు.

రసాభాసగా ప్రజాప్రతినిధుల సమావేశం

నేతల మధ్య వాగ్వాదం
అధికారుల సమావేశంలో తెదేపా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ల నియామకం, రేషన్ డీలర్ల పరిస్థితిపై బుచ్చయ్య వివరణ కోరగా..మధ్యలో వీర్రాజు కలుగజేసుకున్నారు. దీంతో ఆయన వ్యవహార శైలిపై బుచ్చయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి

వైరల్​: అసలు చిరుత ఇలా ప్రవరిస్తుందా?

Intro:Ap_vsp_47_26_vittanala_koratapy_cpi_andolana_ab_c4
రైతులకు సరిపడినన్ని వేతనాలు అందించడం లో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం చూపించారని ఆరోపిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అనకాపల్లి వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు జిల్లా ప్రాంత రైతులకు అనుకూలంగా ఉండే ఆర్ జి ఎల్ రకాన్ని పూర్తిస్థాయిలో అందించాలని ఇదివరకే పార్టీ తరపున వ్యవసాయ అధికారులకు వినతిపత్రం అందజేశామని సిపిఐ నాయకులు తెలిపారు గత ఏడాది విత్తనాల కొరత వచ్చిన నేపథ్యంలో ఇలాంటి సమస్య ఈ ఏడాది రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని కోరుతూ తాము అధికారులు కోరినప్పటికీ వారి పట్టించుకోలేదన్నారు ఫలితంగా ఏడాది విత్తనాల కొరత ఏర్పడటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు

Body:ఏడాది విత్తనాలు సరిపోయినన్ని రైతులకు అందించకపోవడం వల్ల పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సిపిఐ నాయకులు తెలిపారు వచ్చిన విత్తనాలను కొంతమంది బడా బాబులకు పక్కదారిలో పంపారని దీనివల్ల క్యూలో నిల్చుని ఉన్న రైతులకు విత్తనాలు అందని పరిస్థితి నెలకొందని వివరించారు విత్తనాల కొరత సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Conclusion:బైట్1 వైఎన్ భద్రం సీపీఐ నాయకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.