గోదావరి వరదల కారణంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ వ్యాప్తంగా ఆరు పునరావాస కేంద్రాల్లో 700 మంది వరద బాధితులు తలదాచుకుంటున్నట్లు ఆర్డీఓ వెంకటరమణ తెలిపారు. వీరికి భోజన వసతులు కల్పించామని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
ఆరు పునరావాస కేంద్రాల్లో 700 మంది - వరద బాధితులు
గోదావరి వరదలతో అమలాపురం డివిజన్ వ్యాప్తంగా 700 మంది ఆరు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నట్లు ఆర్డీఓ వెంకటరమణ వెల్లడించారు.
ఆరు పునారావస కేంద్రాల్లో 700 మంది
గోదావరి వరదల కారణంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ వ్యాప్తంగా ఆరు పునరావాస కేంద్రాల్లో 700 మంది వరద బాధితులు తలదాచుకుంటున్నట్లు ఆర్డీఓ వెంకటరమణ తెలిపారు. వీరికి భోజన వసతులు కల్పించామని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
Intro:
AP_TPG_21_05_GODAVARI_2 BOATS_MUNAKA_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం లో గత రాత్రి వీచిన ఈదురుగాలులు, గోదావరి వరద ప్రవాహానికి బోటింగ్ పాయింట్ లో రెండు లాంచీలు నీట మునిగాయి. దీంతో లాంచీల యజమానులు లబో, దిబో అంటున్నారు. లాంచీలో కాపలా ఉన్న వ్యక్తిని గోదావరిలో పుల్లలు సేకరిస్తున్న వ్యక్తులు కాపాడారు. వరద ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువగా రావడం, అధికంగా గాలులు వీచడంతో లాంచీలు మునిగినట్లు స్థానికులు తెలిపారు
Body:గోదావరి 2బోట్స్ మునకConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం, 9494340456