తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం రాజుల ఏనుగుపల్లిలో ఐదు పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అప్రమత్తమైన అధికారులు ఈ నెల 18న 59 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పరీక్షలు నిర్వహించిన వారందరికీ నెగెటివ్ వచ్చిట్లు వైద్యాధికారి కే.సుబ్బరాజు వెల్లడించారు.
ఇదీ చదవండి :