ETV Bharat / state

తూ.గో జిల్లాలో భారీగా గుట్కా, ఖైనీ స్వాధీనం - KHAINI

తూ.గో జిల్లా చేబ్రోలులో భారీగా గంజాయి పట్టుబడింది. గుట్కా, ఖైనీ పాకెట్లను ఓ ఇంట్లో నిల్వ చేయగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 95బస్తాలను స్వాదీనం చేసుకున్నారు.

'తూ.గో జిల్లాలో భారీగా గుట్కా, ఖైనీ స్వాధీనం'
author img

By

Published : Jun 11, 2019, 8:38 PM IST

'తూ.గో జిల్లాలో భారీగా గుట్కా, ఖైనీ స్వాధీనం'

తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలులోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వఉంచిన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గొల్లప్రోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్నాల నాగసత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ డీఎస్పీ రవివర్మ తెలిపారు. ఒడిషా రాష్ట్రం నుంచి కొనుగోలు చేశారని... వాటి విలువ సుమారు 10లక్షల రూపాయల వరకూ ఉంటుందని డీఎస్పీ తెలిపారు.

ఇవీ చూడండి-పోలీసు టోపీ ఇప్పిస్తానని.. కుచ్చు టోపీ

Intro:5555

Body:7776

Conclusion:కడప జిల్లా బద్వేలులో ఆకాశంలో మేఘాలు కొత్త ఆవిష్కరణలు చేశాయి. రకరకాల రంగులతో అలరించాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో చల్లటి గాలి తో పాటు ఆకాశంలో కొద్దిసేపు మేఘాలు రక రకాల ఆకృతులతో ఆకర్షిస్తున్నాయి. ఆకాశంలో ఈ వింత మార్పులను చూసి ప్రజలు ఆనందించారు . భానుడి ప్రతాపంతో బాధపడుతున్న ప్రజలు ఒకసారి మేఘాలతో చల్లటి గాలి వీయడంతో ఆనందపడ్డారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.