ETV Bharat / state

'108 అంబులెన్స్ రాకపోవడంతో.. ఆటోలో ఆస్పత్రికి' - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జలవనరుల కార్యాలయం ఎదుట జరిగిన ప్రమాదంలో అరగంట తరువాత కూడా 108 వాహనం ఘటనా స్థలానికి రాలేదు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు.

accident victim taken to hospital while ambulance not comes
108 అంబులెన్స్ రాకపోవడంతో.. ఆటోలో ఆస్పత్రికి
author img

By

Published : Jan 2, 2021, 10:00 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన అరగంట తరువాత కూడా 108 వాహనం ఘటనాస్థలానికి రాలేదు.

దీంతో స్థానికుల సహాయంతో పోలీసులు క్షతగాత్రుడిని ఆటోలో ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి అయినవిల్లి మండలం ముక్తేశ్వరానికి చెందిన వాడిగా భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.