తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం గుత్తులవారిపేటకు చెందిన గ్రామపెద్దలు.. పది కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తాము చెప్పిన వర్గానికి ఓటేయలేదంటూ ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బహిష్కరణపై గొల్లపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని బాధితులు ఆవేదన చెందారు. పైగా.. తమపైనే కేసులు పెడతామంటూ గొల్లపాలెం ఎస్‌ఐ బెదిరించారని వాపోయారు.
ఇదీ చదవండి:
'రీ నామినేషన్లు' నిలిపివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు చెల్లవన్న హైకోర్టు