తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి, ప్రభుత్వ విఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అనకాపల్లి ఎంపీ సత్యవతి, తెలంగాణా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తెలంగాణా ఎమ్మెల్సీ లక్ష్మీరావులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇవీ చూడండి...