kanipakam vinayaka chavithi చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో, వినాయకచవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా వేడుకలు ఆగిపోగా.. ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ముస్తాబు చేశారు. పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు.. స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు.. పటిష్ఠ చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి:
- ఘనంగా గణేశ్ చతుర్థి.. గాజుసీసాలో చిన్ని గణపతి.. 3వేల లడ్డూలతో సైకత శిల్పం
- చుట్టూ వరద.. తాడుకు వేలాడుతూ ఆస్పత్రికి గర్భిణీ
- వైష్ణవ్‌తేజ్ నేను అలా చేసేవాళ్లం, ఆ అనుభవాలు అద్భుతం అంటున్న కేతికశర్మ