ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. చిత్తూరు జిల్లాలో సరుకులు, కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.
టమాటా | రూ. 10 |
వంకాయలు | రూ.15/25 |
బెండకాయ | రూ.25 |
మిరపకాయలు | రూ.30 |
కాకరకాయలు | రూ.30 |
బీరకాయలు | రూ.30 |
కాలీఫ్లవర్ (1) | రూ.30/25 |
అల్లం | రూ.90 |
క్యారెట్ | రూ.20 |
క్యాబేజీ | రూ.15 |
దొండకాయలు | రూ.25 |
సొరకాయలు | రూ.15 |
ఉర్లగడ్డ | రూ.30 |
తెల్లగడ్డ | రూ.120 |
ఎర్రగడ్డలు | రూ. 20 |
చామగడ్డలు | రూ.30 |
కందగడ్డలు | రూ.40 |
పందిరి చిక్కుడు | రూ.45 |
గోరు చిక్కుడు | రూ.20 |
దోసకాయ | రూ.10 |
అరటి కాయ | రూ.40 |
మునక్కాయలు | రూ.25 |
బీట్రూట్ | రూ.25 |
ముల్లంగి | రూ.25 |
బీన్స్ | రూ. 60 |
ఆకు కూరలు | రూ.10 |
ఇదీ చూడండి: