కరోనా నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు ఇవ్వాలని చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి, తుడా మాజీ ఛైర్మన్ నరసింహాయాదవ్ కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో నియోజకవర్గంలో 4 టన్నుల కూరగాయలను పేద ప్రజలకు పంపిణీ చేశారు. పార్టీ కార్యకర్తల ద్వారా వాటిని ఇంటింటికీ వెళ్లి అందజేశారు.
ఇవీ చదవండి.. కరోనా కాలం.. నయా పంథాలో సైబర్ నేరగాళ్లు