తమిళనాడులోని వేలూరుకు చెందిన శ్రీ సర్వమంగళ పీఠాధిపతి శాంత స్వామిజీ తిరుమలలోని అన్నప్రసాదం ట్రస్ట్‌కు మూడు టన్నుల కూరగాయలను అందించారు. అన్నప్రసాదం భవనాన్ని సందర్శించిన ఆయన భక్తులకు రుచి, శుచికరమైన భోజనంను తితిదే అందిస్తోందని కొనియాడారు..
తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు కూరగాయల వితరణ - Thirumala latest news
తమిళనాడులోని వేలూరుకు చెందిన శ్రీ సర్వమంగళ పీఠాధిపతి శాంత స్వామిజీ మూడున్నర టన్నుల కూరగాయలను తిరుమలలోని అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు.
![తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు కూరగాయల వితరణ Vegetable distribution to Thirumala Annaprasadam Trust at chittoor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7802977-613-7802977-1593325421181.jpg?imwidth=3840)
తిరుమల అన్నప్రసాదం ట్రస్టకు కూరగాయల వితరణ