ETV Bharat / state

గంగవరంలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదం వార్తలు

చిత్తూరు జిల్లా గంగవరం మండలం సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

two people dead in an accident occured at gangavaram in chittor district
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 21, 2020, 11:00 PM IST

చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రాజుపల్లె సమీపంలో జాతీయరహదారి ఫ్లైఓవర్​పై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో... గుడిపాల మండలం నాగమంగలానికి చెందిన చంద్రమౌళి, రాంకి అనే ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. పెద్దపంజాని మండలం ముత్తుకూరుకు చెందిన మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గంగవరం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

లంకె బిందెల మోజులో బంధుత్వాన్ని మరచిన నీచులు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.