చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం చిట్టత్తూరులో రెండు మృతదేహాలు లభ్యమవడం సంచలనం రేపింది. ఈ మృతదేహాలు మూడ్రోజుల క్రితం హత్యకు గురైన సంజీవరెడ్డి (60), మాల (60) దంపతులవిగా తమిళనాడు పోలీసులు గుర్తించారు.
తమిళనాడు తిరుత్తణి పీఎస్‌లో నాలుగు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. వీరిని తిరుత్తణిలో చంపి మృతదేహాలను చిట్టత్తూరు అడవుల్లో దుండగులు పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: