చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ నర్సింగ్ యాదవ్... వైకాపా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ ముసుగులో పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు..ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అధికారిక వ్యవహారాల విషయాలను... వైకాపా నేతలు జగన్, విజయసాయికి ఎలా చేరుతున్నాయని ప్రశ్నించారు.
ఇవీ చదవండి..స్విమ్స్ ఆసుపత్రికి హరిత ట్రైబ్యునల్ రాష్ట్ర ఛైర్మన్