ఆకర్షణీయ నగరాల జాబితాలో....తిరుపతి గణనీయమమైన పురోగతి సాధిస్తోందని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ-తుడా వైస్ ఛైర్మన్ పీఎస్ గిరీషా అభిప్రాయపడ్డారు. తుడా కార్యాలయంలో అధికారులతో కలిసి కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్‌పురి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గిరీషా... ఆకర్షణీయ నగరాల ప్రాజెక్ట్ ప్రారంభమైన నాలుగేళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. మొత్తం 1800 కోట్ల రూపాయల నిధులతో తిరుపతిలో 57 స్మార్ట్ ప్రాజెక్ట్ లు చేపట్టామన్న ఆయన... స్మార్ట్ స్కూళ్లు, సౌరవిద్యుత్, భూగర్భ కేబులింగ్ వ్యవస్థ, ఎలివేటెడ్ స్మార్ట్ కారిడార్‌లతో తిరుపతి జాబితాలో 17వ స్థానంలో కొనసాగుతోందన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేయటం ద్వారా... స్మార్ట్ సిటీ జాబితాలో మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు.
తిరుపతి మరింత స్మార్ట్.... ఆకట్టుకోనున్న హంగులు - ఆకర్షణీయ నగరాలు
ఆకర్షణీయ జాబితాలో ఉన్న నగరాల అభివృద్ధిలో తిరుపతి శరవేగంగా దూసుకెళ్తోందని... తుడా వైస్ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు. . ఇప్పటి కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయని... మరికొన్ని కార్యరూపంలోకి రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
![తిరుపతి మరింత స్మార్ట్.... ఆకట్టుకోనున్న హంగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3665364-855-3665364-1561520454667.jpg?imwidth=3840)
ఆకర్షణీయ నగరాల జాబితాలో....తిరుపతి గణనీయమమైన పురోగతి సాధిస్తోందని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ-తుడా వైస్ ఛైర్మన్ పీఎస్ గిరీషా అభిప్రాయపడ్డారు. తుడా కార్యాలయంలో అధికారులతో కలిసి కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్‌పురి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గిరీషా... ఆకర్షణీయ నగరాల ప్రాజెక్ట్ ప్రారంభమైన నాలుగేళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. మొత్తం 1800 కోట్ల రూపాయల నిధులతో తిరుపతిలో 57 స్మార్ట్ ప్రాజెక్ట్ లు చేపట్టామన్న ఆయన... స్మార్ట్ స్కూళ్లు, సౌరవిద్యుత్, భూగర్భ కేబులింగ్ వ్యవస్థ, ఎలివేటెడ్ స్మార్ట్ కారిడార్‌లతో తిరుపతి జాబితాలో 17వ స్థానంలో కొనసాగుతోందన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేయటం ద్వారా... స్మార్ట్ సిటీ జాబితాలో మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు.
Center:Kadiri
District: Anantapur
Ap_Atp_46_26_Pokiri_Mahila_Dadi_Av_C8Body:అనంతపురం జిల్లా కదిరి లో భర్తను, తనను కించ పరిచిన ఒక వ్యక్తికి గట్టిగా బుద్ధి చెప్పింది. కదిరి కి చెందిన ప్రైవేట్ సర్వేయర్ విజయ భాస్కర్ తన దూరపు బంధువు అయిన మహిళ, ఆమె భర్త ను చులకన చేస్తూ మాట్లాడుతూ అవమానం చేస్తున్నాడు. ఒకటి, రెండు సార్లు హెచ్చరించిన పద్దతి మార్చు కోలేదు. ఆగ్రహించిన ఆమె పట్టణంలో ని ప్రధాన కూడలి లో భాస్కర్ ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి చితక బాదింది.Conclusion: