మాట్లాడుతున్న నర్సింహయాదవ్ వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై తుడా ఛైర్మన్ నర్సింహయాదవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రూ.10 కోట్ల విలువైన లక్ష గడియారాలు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడలో ఈసీ అధికారులకు ఆధారాలు సమర్పించారు. భాస్కర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.