తిరుమలలో అక్రమ దుకాణాల తొలగింపును తితిదే మొదలు పెట్టింది. అక్రమంగా వెలసిన దుకాణాలపై గత పాలకమండలి సమావేశంలో చర్చ జరిగింది. ఎలాంటి లైసెన్స్ లేకుండా అనేక షాపులు ఉన్నట్లు బోర్డు దృష్టికి వచ్చింది.
తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అఖిలాండం, కల్యాణకట్ట వద్ద ఉన్న దుకాణాల లైసెన్స్‌లను పరిశీలిస్తున్నారు. తితిదే రెవిన్యూ, విజిలెన్, పోలీసు సిబ్బంది బృందంగా ఏర్పడి దుకాణాలను పరిశీలించి... తొలగిస్తున్నారు.
ఇదీ చదవండి: