ETV Bharat / state

Go Maha Sammelan: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా తితిదే చర్యలు - ttd latest news on Go Maha Sammelan

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం పలు చర్యలు చేపట్టింది. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేధ్యాలు సమర్పిస్తోంది. ఈ మేరకు ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. గో మహా సమ్మేళనం(Go Maha Sammelan) పేరుతో రైతులతో సమావేశం నిర్వహిస్తామంటున్న తితిదే ఈవో జవహర్ రెడ్డి(ttd eo Jawahar Reddy f2f on Go Maha Sammelan)తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.

ttd eo Jawahar Reddy on Go Maha Sammelan
తితిదే ఈవో జవహర్ రెడ్డి
author img

By

Published : Oct 22, 2021, 5:04 AM IST

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా తితిదే చర్యలు

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా తితిదే చర్యలు

ఇదీ చదవండి..

TTD: ఆ వ్యాజ్యాలపై తితిదే కౌంటర్ వేసేందుకు నాలుగు వారాల గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.