ETV Bharat / state

శ్రీవారి దర్శన విధానం మారింది.. తెలుసుకున్నారా? - తిరుమల

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన విధానంలో తితిదే మార్పులు చేసింది. వీఐపీ ప్రారంభ దర్శనంలో ఎల్-1, ఎల్-2 జాబితాలను రద్దు చేసి సాధారణ దర్శనం టిక్కెట్లను జారీ చేస్తోంది. నేటి నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది.

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన విధానంలో మార్పులు
author img

By

Published : Jul 18, 2019, 2:57 AM IST

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన విధానంలో మార్పులు

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం విధానంలో మార్పులను తితిదే అమల్లోకి తెచ్చింది. నేటి నుంచే కొత్త విధానం అమలవుతోంది. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు వీఐపీ ప్రారంభ దర్శనంలో ఎల్-1, ఎల్-2 జాబితాలను రద్దు చేశారు. సాధారణ దర్శనం టిక్కెట్లను జారీ చేస్తున్నారు. గురువారం ఉదయం వీఐపీ టిక్కెట్ల ద్వారా శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ ఒకే విధానంపై దర్శనం కల్పించనున్నారు.

ఇదీ చదవండి : నేటినుంచి ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 దర్శనాలు రద్దు: తితిదే ఛైర్మన్‌

Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511.

కృష్ణా జిల్లా, కోడూరు మరియు మోపిదేవి, నాగాయలంక మండలాల్లో ఒకే రోజు 7 గురిని పాములు కాటు వేసాయి
వీరందరూ అవనిగడ్డ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

1).మంద పాకల గ్రామం
దాసరి రాజేశ్వరమ్మ, 50 సంవత్సరాలు ,

2). వి.కొత్తపాలెం గ్రామం
భూపతి ప్రశాంత్ 18 సంవత్సరాలు

3). కోసురువారిపాలెం గ్రామం
బంద్రెడ్డి వెంకట ప్రసాద్ 52 సంవత్సరాలు

4). పిట్టలంక గ్రామం
యలవర్తి శేషారావు 49 సంవత్సరాలు

5).పులి సీతమ్మ, 55 సంవత్సరాలు
మోపిదేవి గ్రామం

6). కందుల సీతమ్మ 52 సంవత్సరాలు
రామకృష్ణాపురం గ్రామం

7). మనికొండ శ్రీనివాసరావు 35 సంవత్సరాలు
పెదప్రోలు గ్రామం

వీరందరికి అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి డాక్టర్ భోగాది హర్ష వైద్య చికిత్స అందిస్తున్నారు
వీడియోలు,
స్క్రిప్ట్ FTP ద్వారా పంపడ మైనది

Body:కృష్ణా జిల్లా, కోడూరు మరియు మోపిదేవి, నాగాయలంక మండలాల్లో ఒకే రోజు 7 గురిని పాములు కాటు వేసాయి
వీరందరూ అవనిగడ్డ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Conclusion:కృష్ణా జిల్లా, కోడూరు మరియు మోపిదేవి, నాగాయలంక మండలాల్లో ఒకే రోజు 7 గురిని పాములు కాటు వేసాయి
వీరందరూ అవనిగడ్డ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.