ETV Bharat / state

'50 శాతం' నుంచి.. తితిదేకు మినహాయింపు: వైవీ

తిరుపతి ఎస్వీ బాలసదన్‌ను తితిదే పాలకమండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. తితిదే ధర్మకర్తల మండలి విషయంలో... 50 శాతం రిజర్వేషన్ల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.

yv subhu
author img

By

Published : Jul 27, 2019, 1:56 PM IST

50 శాతం రిజర్వేషన్ల నుంచి తితిదే ధర్మకర్తలకు మినహాయింపు: వైవీ సుబ్బారెడ్డి

నామినేటెడ్ పదవులు, ట్రస్టు బోర్డుల పాలకమండళ్ళ నియామకాల్లో... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ చట్టం నుంచి.... తితిదేని మినహాయించినట్లు ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ బాలమందిరాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థుల నైపుణ్యం ఆధారంగా..... వారి ఉన్నత చదువుల కోసం తితిదే సహకారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తితిదే ధర్మకర్తల మండలిలో 50 శాతం రిజర్వేషన్ అమలు ద్వారా మతపరమైన విబేధాలు నెలకొంటాయని పలువురు మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్ధల నిర్వాహకులు అభిప్రాయపడ్డారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వారి అభిప్రాయాల గౌరవిస్తూ 50 శాతం రిజర్వేషన్ల నుంచి తితిదే బోర్డును మినహయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

Intro: AP_ONG_12_26_BV_RAGAVULU_COMMENTS_AVB_AP10072 కంట్రిబ్యూటర్ సందీప్ సెంటర్ ఒంగోలు .............................................. కృష్ణ గోదావరి నదీజలాల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని..... దుందుడుకు వైఖరి సరైన పద్ధతి కాదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు.ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చంట్స్ హాల్ లో దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికలు ప్రజసౌమ్యం పై దాని ప్రభావం అనే విషయంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు...రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో కేంద్రాన్ని విమర్శించలేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని విమర్శించారు. ఇసుక రీచ్ ల విషయం లో గత ప్రభుత్వ విధానాల కంటే....మెరువైన విధానాల పేరుతో ప్రజలను భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని ఆరోపణలు వినిపించారు....బైట్ బీ వీ రాఘవులు , పొలిటికల్ బ్యూరో సభ్యుడు, సీపీఎం పార్టీ

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.