ETV Bharat / state

ఎల్‌-1, ఎల్‌-2 దర్శనాలు పూర్తిగా రద్దు: తితిదే ఛైర్మన్ - yv

తిరుమలలో ఎల్‌1, ఎల్‌2 దర్శనాలను 2, 3 రోజుల్లో పూర్తిగా రద్దు చేస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ttd
author img

By

Published : Jul 16, 2019, 1:17 PM IST

తిరుమలలో ఎల్‌1, ఎల్‌2 దర్శనాలను 2, 3 రోజుల్లో పూర్తిగా రద్దు చేస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులను ఆదేశించామన్నారు. వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. అర్చన అనంతరం దర్శన విధానం ప్రవేశపెట్టేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

Intro:ap_tpg82_16_cheruvulopadivyaktimruti_ab_ap10162

Body:దెందులూరు మండలం కొవ్వలి లో చెరువులో పడి ప్రమాదవశాత్తు నక్క అన్నవరం (58)అనే వ్యక్తి మృతి చెందారు ఇందుకు సంబంధించి పోలీసులు మృతుని బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి అన్నవరం మంగళవారం తెల్లవారుజామున ఉదయపూర్ వరకు బయటకు వచ్చాడు తిరిగి ఇంటికి చేరలేదు బంధువులు తనకోసం దెందులూరు ఏలూరు పరిసర ప్రాంతాల్లో గాలించడం మొదలు పెట్టారు ఇంటికి సమీపంలోనే ఉన్న చెరువులో వ్యక్తి చేయడంతో గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత అది నాకు అన్నవరం ఉందని గుర్తించారు ఎస్సై కుమారస్వామి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.