ETV Bharat / state

శ్రీవారి దర్శన ఏర్పాట్లు పరిశీలించిన తితిదే ఛైర్మన్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతితో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శన భాగ్యం కలగనుంది. ఇప్పటికే కొండలరాయుడి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఉద్యోగుల కుటుంబాలకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు.

ttd chairman  Examined into the arrangements in srivari temple
శ్రీవారిదర్శన ఏర్పాట్లు పరిశీలిస్తున్న తితిదే ఛైర్మన్
author img

By

Published : Jun 8, 2020, 10:06 AM IST

80 రోజల తరువాత శ్రీవారు భక్తలకు దర్శనం ఇవ్వనున్నాడు. శ్రీవారి సన్నిధిని అందంగా ముస్తాబు చేశారు. ఈ రోజు నుంచే..తిరుమల ఉద్యోగులను, కుటుంబసభ్యులను అనుమతించారు. అసౌకర్యం కలగకుండా ...క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భక్తులకు దగ్గరగా సేవలందించే ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందించామని..తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి. ఈనెల 14 నుంచి తిరుపతి-హైదరాబాద్​ మధ్య సర్వీసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.