ETV Bharat / state

ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆర్మీ తరహా శిక్షణ - కడపలో ఎన్​సీసీ క్యాడెట్లకు శిక్షణ

దేశ సరిహద్దుల్లో ముష్కరులు, శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కుంటాం అంటున్నారు... కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన క్యాడెట్లు . ఫైరింగ్​లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అందరిచేత ఔరా అనిపించుకుంటున్నారు.

క్యాడెట్లకు కడపలోని 30వ ఆంధ్రా బెటాలియన్ క్యాంపు
author img

By

Published : Sep 18, 2019, 2:35 PM IST

ఎన్.సి.సి. క్యాడెట్లకు 5 విభాగాలపై శిక్షణ ఇస్తోంది. ఇటీవలే కడప, చిత్తూరు క్యాడెట్లకు ఫైరింగ్‌లో తర్ఫీదు ఇచ్చారు. ఇందులో ఆర్మీ తరహాలో శిక్షణ ఇస్తున్నారు. మాక్ డ్రిల్ సాధన, ఆయుధ శిక్షణ, ఫైరింగ్​తోపాటు సామాజిక సేవా, ఆరోగ్య అంశాలపైనా సోధన చేయిస్తున్నారు. ఇక్కడ పైరింగ్‌పై సాధన చేస్తున్న విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. శిక్షణ కాలంలో వారి గ్రేడింగ్​ను అనుసరించి ఆయుధ శిక్షణ, కవాతు, మ్యాప్ రీడింగ్, ఆప్సిటికల్స్, టెంట్ పిచ్చింగ్, నాయకత్వ లక్షణాలు వంటి వాటిపై మంచి తర్ఫీదు ఇస్తున్నారు.దేశం కోసం పనిచేసే సైనికులకు ఏవిధమైన శిక్షణ ఇస్తారో ఆ తరహాలోనే ఎన్.సి.సి.క్యాడెట్లకు శిక్షణ అందిస్తున్నారు.

ఈ శిబిరంలో కఠోర సాధన చేస్తున్న క్యాడెట్లు భవిష్యత్తులో దేశం కోసం సేవ చేయాలనే తలంపుతో ముందుకు కదులుతున్నారు. బాలికలు కూడా దేశం కోసం త్యాగం చేయడానికి వెనకాడేది లేదంటున్నారు. ఈ క్యాడెట్లు ఫైరింగ్​లో రాటుదేలుతున్నారు. దూరంలోని లక్ష్యాలను సైతం చేధిస్తున్నారు. అడవుల్లో ఏవిధంగా సంచరించాలి... శత్రువులు ఎదురైతే ఎలా పోరాటం చేయాలనే సాధన కూడా చేస్తున్నారు. కడప ఎన్.సి.సి. క్యాంపులో మంచి శిక్షణ అందుతోందని.. భవిష్యత్తులో తప్పకుండా సైన్యంలో చేరతామని విశ్వాసం తమకు ఉందని క్యాడెట్లు అంటున్నారు.దేశ సేవ కోసం పాటు పడాలనే విద్యార్థులు ముందుగా ఎన్.సి.సి.లో చేరాలని ఆర్మీ అధికారులు పిలుపునిచ్చారు.

కడపలో క్యాడెట్లకు కఠోర దీక్ష

ఇదీ చూడండి

భారత్​ సైన్యం దెబ్బకు పాక్ ఉగ్రవాదుల పరుగులు

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_18_ Vidyuthagatam_ Gayalu_AV_AP10004Body:అనంతపురం జిల్లా కదిరిలో విద్యుదాఘాతంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు పక్కన టిఫిన్ హోటల్ నిర్వహిస్తున్న కేశవ్ అనే యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఉదయం
చిరుజల్లులు కురుస్తుండడంతో తినుబండారాలు తడవకుండా ఉండేందుకు పట్టను ఏర్పాటు చేసుకోవడం కోసం మేడ పైన ఉన్న ఇనుప పైపును తెచ్చే సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ లైన్ కు ఇనుప పైపు తగిలింది. విద్యుత్ సరఫరా కావడంతో యువకుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు పక్కనే ఉన్న గోడకు తగులకుండా తీవ్రంగా గాయపడ్డాడు. ఇనుప పైపు కేశవ్ కు దూరంగా పడడంతో పెను ప్రమాదం తప్పింది. గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆయన చికిత్స కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కేశవ్ ను అనంతపురం తీసుకెళ్లాల్సిన వైద్యులు సూచించారుConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.