ETV Bharat / state

శ్రీవారి సన్నిధిలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి - తిరుమల

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తిరుమలకు చేరుకున్నారు. రేపు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.

తిరుమలకు తమిళనాడు ముఖ్యమంత్రి
author img

By

Published : May 27, 2019, 10:19 PM IST

శ్రీవారి దర్శనార్థం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్‌లోని శ్రీకృష్ణ అతిథి గృహానికి విచ్చేసిన ఆయనకు డిప్యూటీ ఈవో బాలాజీ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం బస ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని సీఎం పళనిస్వామి దర్శించుకోనున్నారు.

తిరుమలకు తమిళనాడు ముఖ్యమంత్రి

ఇవి చదవండి...ఏపీ ఇంటెలిజెన్స్​ చీఫ్​గా.. తెలంగాణ ఐపీఎస్​

Intro:ఆడుకొంటు కార్ లోకి వెళ్లి ఊపిరి ఆడక చిన్నారి సాయిబాబా(7)మృతి. తండ్రి ఇటీవల గుండె పోటుతో మృతి. తాత కె.రాధాకృష్ణ వద్ద పెరుగుతున్న సాయి. సాయి కి వైసు అనే చెల్లి ఉంది. అందరికి దూరంగా కూర్చుని ఆ చిన్నారి దుక్కిస్తుంటే చూపరుల కళ్ళు చమర్చాయి.

Body:accident

Conclusion:accident
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.