ETV Bharat / state

'చట్టాలు ఉల్లంఘిస్తే చంద్రగిరిని మరచిపోండి' - chandragiri red zone

చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో తిరుపతి అర్బన్ ఎస్పీ పర్యటించారు. లాక్ డౌన్ సడలించారని చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆవుల రమేష్​రెడ్డి హెచ్చరించారు.

chittor district
'చట్టాలు ఉల్లంఘిస్తే చంద్రగిరిని మరచిపోండి...'
author img

By

Published : Jun 10, 2020, 11:59 AM IST

చంద్రగిరిలోని రెడ్ జోన్ ప్రాంతాన్నిమంగళవారం రాత్రి తిరుపతి అర్బన్ ఎస్పీ పరిశీలించారు. నూర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అతిక్రమణలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని జరిమానాలు విధించారు. లాక్ డౌన్ సడలించారని అనవసరంగా పబ్లిక్​లో తిరిగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలకు నెంబర్​ ప్లేట్, సైలెన్సర్ లేకపోయినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా జరిమానాలు తప్పవన్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే శిక్షలు తప్పవని హెచ్చరించారు. చంద్రగిరిలో గంజాయి, సారాయి వాడకం ఎక్కవైందని వారిని గుర్తించి పీడీ యాక్ట్​లు కేసులు నమోదు చేస్తామన్నారు.

ఇది చదవండి శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.