తిరుపతి స్విమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రయాజ్ కేంద్రాన్ని.. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించారు. ఆక్సిజన్ కొరతను తగ్గించేలా.. 10 ఆక్సిజన్ పడకలతో.. జెర్మన్ షెడ్డులతో నిర్మించిన ట్రయాజ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను ఆయన పరిశీలించారు. వైద్యాధికారులు రోగులకు సరైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.
ఇదీ చదవండి:
కొవిడ్ సోకిన ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి: గెజిటెడ్ అధికారుల ఐకాస