ఇది కూడా చదవండి.
తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు, మంచు లక్ష్మి
కోనేటిరాయుని తెప్పోత్సవాలు పరిసమాప్తి.. - pushkarini
భూలోక వైకుంఠం తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉత్సవాలకు నేటితో ముగింపు పలికారు.
శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుమలలో కలియుగ దైవం శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. నేటితో ఈ ఉత్సవాలకు ముగింపు పలికారు. సర్వాలంకార భూషితుడై శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి మలయప్పస్వామి శోభాయమానంగా అలంకరించిన పుష్కరిణిలో విహరించారు. స్వామి వారు పుష్కరిణిలో ఏడు సార్లు ప్రదక్షిణలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో.. తిరుమల గోవింద నామస్మరణతో మారుమ్రోగింది.
ఇది కూడా చదవండి.
తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు, మంచు లక్ష్మి
Bhopal (MP), Mar 20 (ANI): Soon after all four accused in the 2007 Samjhauta blast case were acquitted by a special National Investigation Agency (NIA) court in Panchkula, Sadhvi Pragya Singh Thakur said that the accused were never guilty and hence they have been acquitted. Thakur said, "It was a conspiracy of the Congress government and their acquittal by the court has proved that a true patriot never does such terror activity in his own country, they know to live and die for their country." The court has acquitted all four accused - Swami Aseemanand, Lokesh Sharma, Kamal Chauhan and Rajinder Chaudhary in the 2007 Samjhauta Express blast case.