ETV Bharat / state

కంగారు పడకండి..ఇవి సాధారణ తనిఖీలే..: తిరుపతి ఎస్పీ

author img

By

Published : Aug 26, 2019, 12:27 PM IST

Updated : Aug 26, 2019, 1:23 PM IST

తిరుమలలో భద్రతాపరమైన హెచ్చరికలు ఉన్నాయని భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తిరుపతి ఎస్పీ అన్బురాజన్‌ స్పందించారు. తిరుపతి, తిరుమలకు ఎలాంటి భద్రతాపరమైన హెచ్చరికలు లేవని ఆయన స్పష్టం చేశారు. సాధారణ తనిఖీలే చేపడుతున్నామని పేర్కొన్నారు.

tirupati sp

కంగారు పడకండి..ఇవి సాధారణ తనిఖీలే..: తిరుపతి ఎస్పీ

తిరుపతి, తిరుమలకు ఎలాంటి భద్రతాపరమైన హెచ్చరికల్లేవని.. సాధారణ తనిఖీలే చేపడుతున్నామని... తిరుపతి ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. తిరుపతి పటిష్టమైన భద్రత కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రమని... భక్తులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో కెమెరాలు లేనిచోట్ల ఏర్పాటు చేయాలని లేఖలు రాసినట్టు ఎస్పీ వివరించారు.

Intro:ap_knl_101_26_pv_sindhu_av_ap10054 allagadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బి బి ఆర్ పాఠశాల విద్యార్థులు పివి సింధు అక్షర రూపంలో శుభాకాంక్షలు తెలియజేశారు ప్రపంచ బ్యాడ్మింటన్లో స్వర్ణ పతకం గెలిచిన ఆమెకు వారు ఈ విధంగా గా శుభాకాంక్షలు తెలియజేశారు సింధు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అధ్యాపకులు తెలిపారుBody:ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పివి సింధు అక్షర రూపంలో శుభాకాంక్షలుConclusion:అక్షర రూపంలో శుభాకాంక్షలు
Last Updated : Aug 26, 2019, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.