తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వైకుంఠంలోని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శన క్యూలైన్ లేపాక్షి కూడలి వరకు చేరింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటలు పడుతోంది. నిన్న 95,016 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.56 కోట్లు.
ఇవీ చదవండి..