ETV Bharat / state

ముగిసిన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరిరోజున అర్చకుులు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.

author img

By

Published : Sep 14, 2019, 11:49 PM IST

'ముగిసిన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు'

చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ ఉత్సవాలు మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనతో పరిసమాప్తమయ్యాయి. చివరిరోజున ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పవిత్రస్నానం శాస్త్రోక్తంగా జరిపారు. పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అమ్మవారి పద్మపుష్కరణి చక్రస్నానం వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

'ముగిసిన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు'

ఇదీ చూడండి: వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

Intro:ap_knl_72_14_gamling_police_remand_a_ab_ap10053
ap_knl_72_14_gamling_police_remand_b_ab_ap10053

గత నెలలో కర్నూలు జిల్లా కోసిగి మండలంలో లో పేకాట ఆడుతున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు స్థానంలో కోర్టుకు...వేరే వ్యక్తులు పంపిన నేరంలో 4 గురు పోలీసులపై ఆదోని పోలీసులు కేసు నమోదు చేశారు. పది మందిని కోర్టులో హాజరుపరచగా నలుగురు వ్యక్తుల పై వారం రోజులు శిక్ష జరిమానా విధించడంతో ....కోసిగి కోర్టు పోలీసులతో నలుగురు వ్యక్తులు వాగ్వాదం దిగారు.దింతో సమాచారం తీసుకున్న పోలీసులు.....తప్పుదోవ పట్టించిన కోసిగి ఏస్ఐ శ్రీనివాస్,ఏఎస్ఐ యూసూప్,మరో ఇద్దరు కోర్టు కానిస్టేబుళ్లపై నలుగురు తప్పుదోవ పట్టించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే పోలీసులు పట్టుకుంటామని పట్టుకొని రిమాండ్ తరలిస్తామని డి.ఎస్.పి రామకృష్ణ తెలిపారు.

బైట్-
రామకృష్ణ ,డి.ఎస్.పి,ఆదోని.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.