తిరుమల కొండపై చోరీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన విజయ్‌సేన్ రెడ్డి కుటుంబం.... శ్రీవారి దర్శనానికి మంగళవారం తిరుమలకు వచ్చారు. పద్మావతినగర్‌లోని మణిమంజరి అతిథిగృహంలో బస చేశారు. వేకువజామున లేచి చూసేసరికి 2 లక్షలకుపైగా నగదుతోపాటు.... సుమారు 10 తులాల ఆభరణాలు చోరికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం ఇవ్వగా అతిథి గృహంలొ పనిచేసే సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీల చేపట్టారు. గదికి పక్కనే అటవీ ప్రాంతంలో పర్సులను కనుకొన్నారు. ఆధారాలు సేకరించామని.. దర్యాప్తు వేగవంతం చేశామని పోలీసులు చెప్పారు.
తిరుమలలో హైదరాబాద్ వాసుల నగదు చోరీ - hyderabad
తిరుమల మణిమంజరీ అతిథి గృహంలో బస చేసిన హైదరాబాద్ వాసుల విలువైన వస్తువులు, నగదు చోరీకి గురయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించామని, దర్యాప్తు వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు.
తిరుమల కొండపై చోరీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన విజయ్‌సేన్ రెడ్డి కుటుంబం.... శ్రీవారి దర్శనానికి మంగళవారం తిరుమలకు వచ్చారు. పద్మావతినగర్‌లోని మణిమంజరి అతిథిగృహంలో బస చేశారు. వేకువజామున లేచి చూసేసరికి 2 లక్షలకుపైగా నగదుతోపాటు.... సుమారు 10 తులాల ఆభరణాలు చోరికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం ఇవ్వగా అతిథి గృహంలొ పనిచేసే సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీల చేపట్టారు. గదికి పక్కనే అటవీ ప్రాంతంలో పర్సులను కనుకొన్నారు. ఆధారాలు సేకరించామని.. దర్యాప్తు వేగవంతం చేశామని పోలీసులు చెప్పారు.
Contributor : k. vara prasad ( prathipadu) , guntur
Anchor : గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం , కోప్పర్రు లలో ఉపాధి హామీ పనులను ప్రాజెక్ట్ మేనేజర్ భవాని పరిశీలించారు. అనంతరం ఈటీవీ భారత్ తో మాట్లాడారు. ప్రతి ఒక్కరికి 100 రోజులు పని కల్పించడమే లక్ష్యమని, చేసిన పనులకు సంబంధించి కూలీలకు 15 రోజులలో డబ్బులు చెల్లించాలని , ఆ విధంగా జరుగుతుందా లేదా అని నేరుగా కూలీలతోనే మాట్లాడి తెలుసుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ పథకం దేశంలోనే మన రాష్ట్రం మంచి స్థానంలో ఉందన్నారు. గ్రామంలో నుంచి వేరే ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళ్లకుండా వారందరికీ పని కల్పించడమే ద్యేయమని చెప్పారు. కొత్త పనులు ఎలా సృష్టించుకోవాలి అనే దాని పై కూడా చర్చలు చేస్తున్నామన్నారు. పనులలో అవినీతి జరగకుండా ఉండేందుకు పని ప్రదేశం నుంచి 3 విడతలుగా జియోట్యాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
బైట్ : భవాని, ప్రాజెక్ట్ మేనేజర్, గుంటూరు ఆర్డీ కార్యాలయం.
Body:end
Conclusion:end