ETV Bharat / state

శ్రీవారి పాదాల చెంతకు 'మనగుడి' పూజ సామగ్రి

తిరుమల శ్రీవారి ఆలయంలో మనగుడి కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

the poojas were held for the purpose of performing the Managudi at the Thirumala Srivari Temple in chittore district
author img

By

Published : Aug 8, 2019, 5:06 PM IST

శ్రీవారి చెంతన పూజసామాగ్రికి పూజలు..

వరలక్ష్మీవ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖ సంయుక్తంగా మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అక్షతలు, కంకణాలు, పసుపు, కుంకుమ తదితర పూజా వస్తువులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం వాటిని శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ఈ పూజా సామగ్రిని తితిదే వాహనాలలో ఇరు రాష్ట్రాలలోని ఆలయాలకు తరలించనున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఐదురోజులపాటు మనగుడి కార్యక్రమాన్ని తితిదే నిర్వహిస్తోంది.

ఇదీచూడండి.ఉపాధ్యాయురాలి అసభ్య పదజాలం... మంత్రికి ఫిర్యాదు

Intro:గోదావరి వరద గ్రామాల ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తుంది గోదావరి మధ్యలో లో నివసిస్తున్న లంక గ్రామాల ప్రజలు ఇలాంటి వరదల సమయంలో లో చిన్న పిల్ల కావాలన్నా రేవు దాటి బయటకు రావాలి ఇక ఎవరికైనా అనారోగ్యం చేస్తే నడి గోదావరిలో పడవలో దాటి దేవతలకు వచ్చి ఆసుపత్రికి చేరుకోవడం ఎంత కష్టమో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది
వాయిస్ ఓవర్
పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్య లంక గ్రామం తూర్పు గోదావరి జిల్లా ఈ గన్నవరం నియోజకవర్గం లోని నాగుల్ లంక గ్రామానికి చేరువలో ఉంది వశిష్ఠ గోదావరి నది కి మధ్యలో ఉన్న అయోధ్య లంక గ్రామానికి చెందిన చప్పిడి నరసింహమూర్తి ఇ అనే 75 ఏళ్ల వృద్ధుడు వారం రోజులుగా చేసింది అందుబాటులో వైద్యుడు లేకపోవడంతో చలిజ్వరంతో వణికిపోతున్న ఈ వృద్ధుడిని పడవలో రెండు నది పాయలు దాటించి తూర్పుగోదావరి జిల్లా వైపు తీసుకు వచ్చారు ఇక్కడి నుంచి ద్విచక్రవాహనంపై అతి కష్టం మీద అమలాపురం తరలించారు ఇలాంటి వారు ఎందరో వరదల సమయంలో లో వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు

Body:భగత్ సింగ్

Conclusion:వృద్ధుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.