![Municipal Workers at tirupathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6982000_264_6982000_1588135190189.png)
దాతల సహకారంతో.. పట్టణంలో గత నెల రోజుల్లో 2 లక్షల 30 వేల లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారి చేసినట్లు లయన్స్ సర్వీసు కేంద్రం సంస్థ సభ్యులు సత్యప్రకాష్ తెలిపారు. ద్రావణాన్ని పిచికారి చేసిన మున్సిపల్ సిబ్బందిని పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం సమీపంలో మంగళవారం సన్మానించారు.
ఇవీ చూడండి...