ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి - తిరుమల శ్రీవారు

తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్నాథ్‌గౌడ్‌ దర్శించుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలను ఆయన కుటుంబానికి అర్చకులు అందజేశారు.

Telangana High Court Judge  visits tirumala srivaru
తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌. అమర్నాథ్‌గౌడ్‌
author img

By

Published : Jul 3, 2021, 11:25 AM IST

తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్నాథ్‌గౌడ్‌ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తి దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చూడండి.

'న్యాయవ్యవస్థను రక్షించే బాధ్యత లాయర్లదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.